"దడ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

3,070 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(దస్త్రం ఎగుమతి చేయబడింది)
|imdb_id =
}}
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం దడ.కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద రేడ్డి నిర్మిస్తున్న విభిన్నకథ చిత్రం "దడ". "రోజాపూలు", "పోలీస్ పోలీస్" సినిమాల హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నాడు. నాగచైతన్య "దడ" సినిమాకి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన "100% లవ్" సినిమా హిట్టవటంతో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య "దడ" సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
==కథ==
లాస్ ఏంజలస్‌లొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్.
==సాంకేతిక వర్గం==
* తారాగణం: నాగచైతన్య, కాజల్ అగర్వాల్<br />సమీక్ష, బ్రహ్మానందం, అలీ<br /> శ్రీరామ్, కెల్లీ డార్జ్, రాహుల్‌దేవ్
* సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
* సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
* నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
* దర్శకత్వం: అజయ్‌భుయాన్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/851722" నుండి వెలికితీశారు