"దడ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

970 bytes added ,  7 సంవత్సరాల క్రితం
 
==కథ==
లాస్ ఏంజలస్‌లొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్.
 
అమెరికాలో అన్న(శ్రీరామ్), వదినల దగ్గరుండి చదువుతుంటాడు విశ్వ(నాగచైతన్య). అనుకోకుండా అంతర్జాతీయంగా అమ్మాయిలను అమ్మే ముఠాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆ ముఠా ఇతగాడి వెంట పడతారు. ఇదిలా వుండగా డబ్బుండీ, ఆప్యాయతానురాగాలు కరువైన ప్రియ(కాజల్) పరిచయమై ప్రేమగా మారుతుంది. మరో పక్క ఆమెకు ఇష్టం లేని పెళ్లి కుదురుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
 
==సాంకేతిక వర్గం==
* తారాగణం: నాగచైతన్య, కాజల్ అగర్వాల్<br />సమీక్ష, బ్రహ్మానందం, అలీ<br /> శ్రీరామ్, కెల్లీ డార్జ్, రాహుల్‌దేవ్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/851723" నుండి వెలికితీశారు