సురభి జమునా రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[File:Jamuna Rayalu.jpg|thumb| name = జమునా రాయలు]]
1960 జనవరి 22క శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం ఉంది. బాల్యంలో బుర్రకథలు, హరికథలు చెప్పిన ఈవిడ సురభి సంస్థ ప్రదర్శనలో చాలా నాటకాల్లో నటించారు. ఎక్కువగా పురుష పాత్రలను పోషించేవారు.
| residence =
| other_names =నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల
| image =Jamuna Rayalu.jpg
| imagesize = 200px
| caption = జమునా రాయలు
| birth_name = జమునా రాయలు
| birth_date = 1960 జనవరి 22
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = రంగస్థల కళాకారిణి,బుర్రకథ, హరికథ కళాకారిణి
| occupation =సురభి నాటక సమాజం
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = వనారస కొండలరావు
| mother = వసుంధరాదేవి
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
1960 జనవరి 22క22 న శ్రీమతి వసుంధరాదేవి, వనారస కొండలరావు దంపతులకు జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం ఉంది. బాల్యంలో బుర్రకథలు, హరికథలు చెప్పిన ఈవిడ సురభి సంస్థ ప్రదర్శనలో చాలా నాటకాల్లో నటించారు. ఎక్కువగా పురుష పాత్రలను పోషించేవారు.
 
స్త్రీ పాత్రలలో బాలనాగమ్మ, గుణసుందరి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ మాలినీదేవి, చంద్రమతి మరెన్నో పాత్రలు ధరించారు.
 
సత్యసాయి బాబా వారు ఈవిడకు ‘నవరత్నమాల’ను బహుకరించారు. వరంగల్ వారి ‘బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘పైడి లక్ష్మయ్య అవార్డు’, ‘స్థానం నరసింహారావు అవార్డు’, అక్కినేని వారి ప్రథమ గోల్డ్ మెడల్, జి.వి.ఆర్. వారి జీవిత పురస్కారం, అనేక పర్యాయములు ‘నంది’ గరుడ అవార్డులు పొందారు.
 
నట శిరోమణి, నటనా విదూషీమణి, గానకోకిల బిరుదులు పొందారు.
 
"https://te.wikipedia.org/wiki/సురభి_జమునా_రాయలు" నుండి వెలికితీశారు