సూళ్లూరుపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
సుళ్ళూరుపేటకు ఈ పేరు రావడంలో చెంగాలమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు [[మేక]]ని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. ఇలా తిప్పడాన్ని "సుళ్ళు ఉత్సవం" అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. పీఎస్ఎల్వీ సీ14 విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.(ఈనాడు23.9.2009).
[[File:Sullurupeta.jpg|left|thumb|250px|సూళ్ళూరుపేట రైల్వేస్తేషన్ రోడ్]]
 
 
 
 
==ఇతర విశేషాలు==
Line 16 ⟶ 19:
* [[నేలపట్టు]] పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉన్నది.
* సూళ్ళూరుపేట కు దగ్గర గా [[పులికాట్ సరస్సు]] కలదు.
* 5వ నంబరు జాతీయ రహదారి బెంగళూర్ నుండి ఒడిస్సా వెళ్లేది సూళ్ళూరుపేట మీదుగా వెళుతుంది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/సూళ్లూరుపేట" నుండి వెలికితీశారు