సూళ్లూరుపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్పు
పంక్తి 6:
 
==చెంగాలమ్మ గుడి==
 
 
[[File:Chengalamma Temple.jpg|left|thumb|250px|సూళ్ళూరుపేటచెంగాలమ్మ గుడి]]
ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన [[చెంగాలమ్మ]] గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్దికలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈతకొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం మరియు అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరిపొరిమేలలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోయుటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కంపించి తనను కదల్చవద్దనీ చెప్పదంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు.
 
 
 
===సుళ్ళు ఉత్సవం===
"https://te.wikipedia.org/wiki/సూళ్లూరుపేట" నుండి వెలికితీశారు