ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q7903419
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| caption =
| birthdate = {{birth date and age|1975|8|15}}
| location = {{flagicon|India}}[[సీతారామపురంసీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]], వరంగల్నల్గొండ జిల్లా
| height = 5"7
| deathdate =
పంక్తి 15:
| spouse =
}}
ఉత్తేజ్ సుప్రసిద్ధ తెలుగు హస్యనటుడు, రచయిత. ఇతను [[వరంగల్నల్గొండ]] జిల్లా సీతారామపురంలో[[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]]లో జన్మించాడు. ఉత్తేజ్ ఒక పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆకుపత్ని శ్రీరాములు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి శకుంతల. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.<ref>ఈనాడు ఆదివారం సంచిక నవంబరు 30, 2008</ref> ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డి్గ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో హైద్రాబాద్ కి వచ్చి [[రాంగోపాల్ వర్మ]] వద్ద [[శివ]] (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మామ సుద్దాల అశోక్ తేజ తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత.
 
చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.
 
==నటించిన చిత్రాలు==
*షాడో (సినిమా) -2013
*[[ముగ్గురు]] (2011)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు