రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారత దేశం వేదభూమి. వేదాల్లో లేనిదేమి లేదు. భౌతిక శాస్త్రం, గణి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత దేశం వేదభూమి. వేదాల్లో లేనిదేమి లేదు. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రల్లోను అనేక విషయాలున్నాయి. కానీ వేదాలు గానీ, ప్రాచీన గ్రంథాలు గానీ చాలవరకు శిధిలమై పోయాయి. ప్రస్తుతం అందుబాటులో వున్నవి అతి తక్కువ. వాటిలోని కొన్ని సిద్ధాంతాలను పరదేశీయులు తస్కరించి వాటిని తామె కనుగొన్నామని ప్రకటించుకున్నారని తెలుస్తూవుంది. అలాంటి వాటిలో ఒకటి, గణిత శాస్త్రంలో తరచూ వాడే ''ఇన్ ఫినిటీ'' గురించి '' పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిఉదచ్యతే .... అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు. గురుత్వాకర్షణ శక్తిని గురించి న్యూటన్ కంటే ముందే 12 వ సతాబ్దానికి చెందిన భాస్కరాచార్యుడు తన సిద్దాంత శిరోమణి గ్రంధంలో భూమ్యాకర్షణ సిద్ధాంతంగా చెప్పాడు. మన గ్రంధాలు అంతరించినవి అంతరించి పోగా మిగిలిన వాటిలోనే ఇంత సమాచారం వుంటే అంతరించి పోయిన వాటిలోఇంకెంత సమాచార ముండి వుండాలి? ఇలాంటి ప్రశ్నలు మన వారికి ఎందరికో వచ్చింది. అందరితోబాటే డాక్టర్ రేమెళ్ళ అవధానులు గారికి కూడ వచ్చింది. అంతరించిన పురాతన గ్రంధాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు గారికి అలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తెచ్చిన వారు అవధానులు గారు.
 
డాక్టర్ రేమెళ్ళ అవధానులు గారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పొడాగట్ల పల్లిలో జన్మించారు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లొ ఎమ్మెస్సీ చేసారు. రాజోలు
డిగ్రీ కళాశాలలీ పిజిక్స్ లెక్చరర్ గా వుద్యోగం చేశారు. అలా వుద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చు కోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో వున్న వేద పాటశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారు. కానీ 1971 లో హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో వుద్యోగం రావడంతో హైదరాబాద్ వచేశారు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనె మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే .......... ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్య చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక మన ప్రాచీన గ్రంధాలపై మరింత ఆశక్తి పెరిగింది అవదానుల గారికి.
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు