రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
;కంప్యూటర్ లోకి తెలుగు:
అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటకరించలేదు. అందు చేత తెలుగును కంప్యూటకరించాలనే ఆలోచన చ్చింది. అవదానులు గారు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటుశ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్ లో పెట్టారు. ఆవిధంగా 1976 లో భారత దేశంలో.... కంప్యూటర్ లోకి ఎక్కిన మొట్టమొడటి భారతీయ భాష ''తెలుగే''. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో ... ''కంప్యూటర్ లో తెలుగు '' అనే వార్త దేశవ్వాప్తంగా సంచలన మైంది. ఈ వార్థవార్త పార్లమెంటు వరకూ వెళ్ళి..... కంప్యూటర్ లోకి తెలుగు వచ్చినపుడు ..... హింది ఎందుకు రాదు అని ఎం.పీ లందరు తన పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆవిధంగా హిందీని కూడ కంప్యూటలో పెట్టే పనిపనిని అవదాని గారే చేపట్టల్చి వచ్చింది. చేశారు. దాంతో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది ఇంకా అభివృద్ది చేయాలని కోరింది.
 
హైదరాబాద్ లో NIMS డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. వారి కోరికమేరకు NIMS ను కంప్యూటీకరణ చేసి అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశారు.
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు