రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
డాక్టర్ రేమెళ్ళ అవధానులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పొడగట్లపల్లి లో జన్మించాడు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. రాజోలు
డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్లెక్చరరు గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్. కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే .......... '' ఎ ప్లస్ బి హోల్ స్కేర్ '' అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది, అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు.
 
;కంప్యూటర్కంప్యూటరు లోకి తెలుగు:
అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటకరించలేదుకంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటకరించాలనేకంప్యూటరీకరించాలనే ఆలోచన చ్చిందివచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటుశ్రమించిపాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరు లో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో.... కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష ''తెలుగే''. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో ... ''కంప్యూటరు లో తెలుగు '' అనే వార్త దేశవ్యాప్తంగా సంచలన మైంది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి..... కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు ..... హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడ కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.
 
హైదరాబాదు లో NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావు తో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశాడు.
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు