ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌ 'కళ్ళు' చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి 'రావుగారిల్లు'తో అసిస్టెంట్‌ అయ్యాడు. అప్పుడు రాంగోపాల్ వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు.
 
ఉత్తేజ్ సహాయ దర్శకుడు, హాస్యనటుడిగానే కాక సంభాషణల రచయితగా కూడా సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు. మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ మొదలైన తొమ్మిది సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.
 
చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు