జాతీయములు: కూర్పుల మధ్య తేడాలు

మరిన్ని జాతీయములు
పంక్తి 442:
==కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు==
==కాలికి వేసిన వేలికి, వేలికి వేసిన కాలికి==
దీనికే రూపాతరం - "కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి". ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం గాని, తగవుగాని జరుగుతున్నపుడు విషయాన్ని ఏదో విధంగా మెలికబెట్టి పరిష్కారం కానీయకుండా చేసే నేర్పును ఇలా చమత్కరిస్తారు. ఈ జాతీయాన్ని పొగడే సందర్భంలో గాని, తిట్టే సందర్భంలోగాని వాడవచ్చును.
 
==కాలికి బుద్ది చెప్పు==
==కసంత==
"https://te.wikipedia.org/wiki/జాతీయములు" నుండి వెలికితీశారు