టెన్సింగ్ నార్కే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''టెన్సింగ్ నార్కే ''' (జ.[[మే 29]] , [[1914]] - [[మే 9]] ,[[1986]]) యొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ " నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఒక పర్వతారోహకుడు. ఆయన [[ఎవరెస్టు]] శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన [[ఎండ్మండ్ హిల్లరీ]] తో కలసి [[ఎవరెస్టు]] శిఖరాన్ని [[మే 29]] , [[1953]] లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు<ref>[http://www.time.com/time/magazine/article/0,9171,991255,00.html Conquerors of Everest]. Time.com (14 June 1999). Retrieved on 2012-05-21.</ref>.టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.
==బాల్యం==
ఆయన బాస్య విశేషాల గురించి పరస్పర విదుద్ధమైన అంశాలున్నాయి. ఆయన కొద్ది సంవత్సరాల క్రిందట తెలిపిన స్వీయ చరిత్ర ఆధారంగా ఆయన తన కుటుంబం "షెర్ఫా" తెగకు చెందినదనీ [[నేపాల్]] లో గల ఉత్తర హిమాలయ ప్రాంతంలోని "కుంబూ" లో గల "టెంగ్‌బోఖె" గ్రామానికి చేరుకున్నారనీ తెలిపాడు<ref name="Ullman">Tenzing Norgay and [[James Ramsey Ullman]], ''Man of Everest'' (1955, also published as ''Tiger of the Snows'')</ref>. "కుంబూ" ప్రాంతం ఎవరెస్టు శిఖరం కు దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని "టిబెటన్లు మరియు షెర్ఫా" లు "ఖోమొలుంగ్మా" అని పిలుస్తారు. ఈ పదానికి టిబెట్ భాషలో "హోలీ మదర్" అని అర్థం. అతడు బౌద్ధమతస్తుడు. ఆ ప్రాంతములో గల "టిబెటన్లు మరియు షెర్ఫా" లు భౌద్ధ మతస్తులే. అతని అసలైన పుట్టిన తేదీ గురించి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన చెప్పినదానిని బట్టి 'మే' నెల చివరిలో ఉండెడిదని తెలుస్తుంది. ఎవరెస్టు శిఖరం ఎక్కిన తదుపరి ఆయన తన పుట్టినతేదీని [[మే 29]] న జరుపుకొనేవారు. టిబెటన్ కాలెండారు ప్రకారం ఆయన పుట్టిన సంవత్సరం "యియర్ ఆఫ్ రాబిట్" గా పిలుస్తారు. ఆయన 1914 లొ జన్మించారు<ref name="Ullman"/>. ఆయన యొక్క బాల్య నామం "నామ్‌గ్యాల్ వాంగ్డి". ఆయన బాల్య నామం ప్రముఖ లామా అయిన "న్గావాంగ్ టెన్సింగ్ నోర్బు" యొక్క సలహా మేరకు మార్చబడినది<ref name=ODNB>Peter H. Hansen, [http://www.oxforddnb.com/view/article/50064 ‘Tenzing Norgay [Sherpa Tenzing&#93; (1914–1986)’] (subscription required), ''[[Oxford Dictionary of National Biography]]'', [[Oxford University Press]], 2004, {{doi|10.1093/ref:odnb/50064}}, Retrieved 18 January 2008</ref>. "టెన్సింగ్ నార్కే అనగా "మతానికి ధనవంతుడైన మరియు భాగ్య శాలి అయిన అనుచరుడు" . ఆయన తండ్రి "యాక్" మందలు కాసుకొనే వ్యక్తి (పశువుల కాపరి). ఆయన పేరు "లా మిన్‌గ్మా"(మరణం.1949) . టెన్సింగ్ నార్కే తల్లి పేరు "డోక్మో కిన్‌జోమ్". టెన్సిం తన 13 మంది సహోదరులలో 11 వ వాడు.అందులో చాలామంది శైశవ దశలోనే మరణించినవారే<ref name="Ullman"/>.
<!--
 
 
<!--
==Early life==
There are conflicting accounts of his early life. The account that he gave in his autobiography, accepted for several years, is that he was a [[Sherpa people|Sherpa]] born and brought up in [[Tengboche]], [[Khumbu]] in northeastern [[Nepal]].<ref name="Ullman">Tenzing Norgay and [[James Ramsey Ullman]], ''Man of Everest'' (1955, also published as ''Tiger of the Snows'')</ref>
 
Khumbu lies near Mount Everest, which the Tibetans and Sherpas call ''Chomolungma'' which in Tibetan means Holy Mother. He was a [[Buddhist]], the traditional religion of the Sherpas and Tibetans.
 
His exact date of birth is not known, but he knew it was in late May by the weather and the crops. After his ascent of Everest on 29 May, he decided to celebrate his birthday on that day thereafter. His year of birth according to the Tibetan Calendar was the Year of the Rabbit, making it likely that he was born in 1914.<ref name="Ullman"/>
 
He was originally called "Namgyal Wangdi", but as a child his name was changed on the advice of the head [[lama]] and founder of the famous [[Rongbuk Monastery]], Ngawang Tenzin Norbu.<ref name=ODNB>Peter H. Hansen, [http://www.oxforddnb.com/view/article/50064 ‘Tenzing Norgay [Sherpa Tenzing&#93; (1914–1986)’] (subscription required), ''[[Oxford Dictionary of National Biography]]'', [[Oxford University Press]], 2004, {{doi|10.1093/ref:odnb/50064}}, Retrieved 18 January 2008</ref> Tenzing Norgay translates as "wealthy-fortunate-follower-of-religion". His father, a [[yak]] herder, was Ghang La Mingma (d. 1949) and his mother was Dokmo Kinzom (who lived to see him climb Everest); he was the 11th of 13 children, most of whom [[infant mortality|died young]].<ref name="Ullman"/>
 
He ran away from home twice in his teens, first to [[Kathmandu]] and later [[Darjeeling]]. He was once sent to [[Tengboche Monastery]] to be a monk, but he decided that it was not for him, and departed.<ref>{{cite book|author=Ortner, Sherry B.|url=http://books.google.co.uk/books?id=wLgim3BZ5mwC&pg=PA112&dq=norgay+Tengboche#v=onepage&q=norgay%20Tengboche&f=false|title=Life and Death on Mt. Everest: Sherpas and Himalayan Mountaineering|publisher=[[Princeton University Press]]|year=2001|page=112|isbn=0-691-07448-8}}</ref> At the age of 19, he eventually settled in the Sherpa community in Too Song Bhusti in [[Darjeeling]].
Line 111 ⟶ 105:
{{clear}}
-->
 
==Notes==
{{reflist|30em}}
"https://te.wikipedia.org/wiki/టెన్సింగ్_నార్కే" నుండి వెలికితీశారు