నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
image_coat = Coat of arms of Nepal.svg |
symbol_type = Coat of arms |
national_motto = जननी जन्मभूमिष्च स्वर्गादपि गरीयसी <br /> ([[సంస్కృతం]]: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసిగరీయసీ) |
image_map = LocationNepal.png |
national_anthem = [[:en:Rastriya Gaan|రాష్ట్రీయ గాన్]] |
official_languages = [[:en:Nepali language|నేపాలినేపాలీ]] |
capital = [[:en:Kathmandu|ఖాట్మండు]] |
latd = 27|latm=42|latNS=N|longd=85|longm=19|longEW=E |
government_type = [[:en:Transitional|ట్రాన్సీషనల్ట్రాన్సిషనల్]] |
leader_title1 = [[:en:Kings of Nepal|రాజు]]<br />[[:en:List of Prime Ministers of Nepal|ప్రధాన మంత్రి]] |
leader_name1 = [[:en:Gyanendra of Nepal|Gyanendra]]<br />[[:en:Girija Prasad Koirala|Girija Prasad Koirala]]|
పంక్తి 51:
footnotes =
}}
హిమాలయాలలో ఉన్న '''నేపాల్నేపాలు రాజ్యము''', [[2006 నేపాల్నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాల్నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమాని]] కి పూర్వం ప్రపంచంలోని ఏకైక [[హిందూ]] [[రాజ్యము]]. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది. ఇది ఒక [[భూపరివేష్టిత దేశం]] (landlocked country)
 
== చరిత్ర ==
నేపాల్‌కినేపాలు కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. [[గౌతమ బుద్ధుడు]] క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్‌లోనినేపాలు లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. క్రీస్తు శకం 200 నాటికి బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి, లిచ్చవిలిచ్ఛవి వంశ పరిపాలనను ప్రారంభించారు.
 
900వ సంవత్సరంలో లిచ్చవిలిచ్ఛవి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768 లో పృథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాల్నేపాలు ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది (ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి [[సిక్కిం]] ను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకు గాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.
 
షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాల్‌నునేపాలు ను పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాల్నేపాలు పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్కాంగ్రెసు పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాల్నినేపాలును పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజల ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాల్‌నేపాలు లో ఎన్నికలు జరిగాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్ట్కమ్మూనిస్టు పార్టీలకు ఎక్కువ ఓట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయింది. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగం లాగా మారటాన్ని చూపిస్తారు.
ఫిబ్రవరి 1996లో1996 లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి, సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.
 
నేపాల్నేపాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పినతల్లులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కోమాలో ఉన్నా, సాంప్రదాయం ప్రకారం అతడిని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు.
 
అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాల్నేపాలు సైన్యాన్ని రంగంలోకి దించాడు.
 
== విభాగాలు==
పంక్తి 71:
== భౌగోళికం మరియు వాతావరణం ==
[[దస్త్రం:Himalayas.jpg|thumb|250px|left|హిమాలయ పర్వత దృశ్యాలు]]
[[భారత్]] మరియు [[చైనా]] మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉన్నది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉన్నది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉన్నది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో ([[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు]], ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాల్‌లోనేపాలు లో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య.
=== ఎవరెస్టు శిఖరము ===
ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో [[సాగరమాత]] అనీ, టిబెట్ భాషలో [[ఖోమోలోంగ్మ]] అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉన్నది. సమున్నతమైన [[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు]] శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు., ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాల్లోనేనేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యాటకులకుపర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు.
నేపాల్‌లోనేపాలు లో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలము మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉంటుంది. ఆ వర్షపాతమే మొత్తము సంవత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుపక్కలాచుట్టుప్రక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు.
ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్ట్ఆగష్టు).
{|
|-
పంక్తి 98:
== ఆర్థికవ్యవస్థ ==
[[దస్త్రం:Nepal landscape 1.jpg|thumb|250px|right|కొండ ప్రాంతాల్లో వ్యవసాయం]]
{{seemain | నేపాల్నేపాలు ఆర్థిక వ్యవస్థ }}
ప్రభుత్వము, మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాల్నేపాలు ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాల్నేపాలు ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% [[స్థూల జాతియాదాయం]] ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కరచక్కెర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, కార్పెట్లతివాచీల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ కాట్మండు లోయ చుట్టుపక్కలచుట్టుప్రక్కల, మరియూ [[భిరత్ నగర్]], [[బిర్గంజ్]] వంటి నగరాలలోనే జరిగినది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3%గా ఉన్నది.
 
[[1991]] నందు ప్రభుత్వము ఆర్థిక సరళీకరణల ద్వారా వ్యాపారాన్ని, విదేశీ సంస్థాగత ముదుపుదారులనిమదుపుదారులను ప్రోత్సహించడంద్వారా, ఆర్థికాభివృద్ది చాలా త్వరగా సాధించుదామని మొదలుపెట్టినది. కానీ రాజకీయ అస్థిరత్వం వల్ల, ఎక్కువగా వృద్దివృద్ధి సాధించలేక పొయినదిపోయినది. ముఖ్యముగా జల విద్యుత్తు, పర్యాటకపర్యటక రంగములలో అభివృద్దికి బాటలు పరచినది. కానీ చిన్న ఆర్థికవ్యవస్థ, రాజకీయ అస్తిరత్వంఅస్థిరత్వం, సహజ దుర్ఘటనలు (?), సాంకేతికపరంగా వెనకబడివెనుకబడి ఉండటం వల్ల, చైనా, భారత దేశాల మధ్య భౌగోళికంగా చిక్కుకొని పోవడం వల్ల ఎక్కువగా పెట్టుబడులు రాలేదు,. కానీ ఇప్పటికీ తన అభివృద్ధి బడ్జెటులో 80%, మొత్తం బడ్జటులో 28% విదేశీ పెట్టుబడులే ఆక్రమించినాయి.
 
== జనగణన వివరాలు,స॰స్కృతిసంస్కృతి ==
 
నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు [[2002]] నేపాలు జన గణన నుండి ఇవ్వబడినది.
పంక్తి 109:
 
=== భాషలు ===
నేపాల్‌కి వైవిధ్య భరితమైన భాషా సంస్కృతి ఉంది. అది మూడు భాషా సముదాయాల నుండి ఏర్పడింది. 1.ఇండో-ఆర్యన్, 2.టిబెటో-బర్మన్, 3.దేశీయమైన. 2001 జాతీయ లెక్కల ప్రకారం నేపాల్‌లోనేపాలులో మొత్తం 92 వివిధ భాషలు మాట్లాడతారు(93వ దాన్ని ఉన్నాగుర్తించలేకపోయారు). మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు.
 
అధికార భాష [[దేవనాగరి]] లిపిలో వ్రాయబడే నేపాలినేపాలీ భాష. వివిధ భాషలు మాట్లాడే నేపాలీలందరికీ, ఈ భాష భాషా మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా 5-10 మైళ్ళ వెడల్పు ఉన్న నేపాల్నేపాలు భారత సరిహద్దు ప్రాంతంలో [[హిందీ]] కూడా మాట్లాడతారు.
 
== మతములు ==
[[దస్త్రం:Patan temples.jpg|thumb|250px|పతన్‌లో హిందూ ఆలయం]]
అధికారికంగాఆధికారికంగా నేపాల్నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిదువులుహిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005కు2005 6లక్షలకుకు 6 లక్షలకు పెరిగింది.
 
 
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు