ఆగష్టు 15: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2774 (translate me)
చి Wikipedia python library
పంక్తి 30:
*[[1969]]: [[వుడ్ స్టాక్]] సంగీత ఉత్సవం [[మాక్స్ యాస్గర్ ఫార్మ్]] లో ప్రారంభించారు.
*[[1971]]: [[బహ్రెయిన్]], [[బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందింది.
*[[1971]]: [[అమెరికా]] అద్యక్షుడుఅధ్యక్షుడు [[నిక్సన్]], జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
*[[1974]]: [[దక్షిణ కొరియా]] స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, [[దక్షిణ కొరియా]], అద్యక్షుడుఅధ్యక్షుడు [[పార్క్ చంగ్ హీ]] మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, [[దక్షిణ కొరియా]], [[ప్రదమప్రథమ మహిళ]] [[యూక్ యంగ్ సూ]], మరణించింది.
*[[1975]]: [[బంగ్లాదేశ్]] లో సైనిక కుట్ర. [[ బంగ్లాదేశ్]] ప్రధాని [[షేక్ ముజిబుర్ రెహ్మాన్]] ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
*[[1977]]: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_15" నుండి వెలికితీశారు