"ఆగష్టు 30" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2818 (translate me))
చి (Wikipedia python library)
* [[1956]] –
* [[1962]] –
* [[1963]] - అమెరికా అద్యక్షుడుఅధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అద్యక్షుడుఅధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
* [[1967]] – అమెరికా సుప్రీం కోర్టు కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
* [[1974]] – బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
* [[1995]] – బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి [[నాటో]] [['ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్']] ని అమలు చేసింది.
* [[1999]] - ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
* [[2001]] - యుగోస్లావియా మాజీ అద్యక్షుడుఅధ్యక్షుడు స్లొబొదాన్ మిలొసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
* [[2005]] - హరికేన్ కత్రినా , అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
* [[2010]] - [http://www.finmin.nic.in/DTCode/index.asp డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010]ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/852577" నుండి వెలికితీశారు