కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 295:
:నియోజకవర్గపు ప్రముఖ నేతలలో ఒకడైన చిత్తరంజన్ దాస్ రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్టీ రామారావు]]ను ఓడించి సంచలనం సంచలనం సృష్టించాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009</ref> అంతకు క్రితం 1984లో కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి కొద్దికాలంలోనే బయటకు వచ్చాడు. 2004 మరియు 2009 ఎన్నికలలో కూడా టికెట్టు లభించలేదు.
;ఎడ్మ కిష్టారెడ్డి:
:నియోజకవర్గం నుంచి వరసగా మూడవసారి బరిలోకి దిగి రెండు సార్లు ఎన్నికైన ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో [[1947]]లో జన్మించాడు. వ్యవసాయం వృత్తి కల్గిన కిష్టారెడ్డి రాజకీయాలలో వార్డు సభ్యుడు, సర్పంచు పదవి నుంచి పైకి వచ్చిన నాయకుడు. గతంలో మండల అద్యక్షుడిగాఅధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. [[1977]] అత్యవసరపరిస్థితి కాలంలో జైలుకి వెళ్ళినాడు. [[1986]]లో తెలుగుదేశం పార్టీ తరఫున కల్వకుర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1994లో స్వతంత్ర్య అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 22-03-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==