కాబా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q29466 (translate me)
చి Wikipedia python library
పంక్తి 12:
'కాబా' కు ఉన్న ఇతర పేర్లు :
* [[బైతుల్ అతీఖ్]] = అత్యంత ప్రాచీన మరియు స్వతంత్రమైనది.
* '[[బైతుల్ హరామ్]] = అత్యంత గౌరవప్రదమయినగౌరవప్రథమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''[[హజ్ర్-ఎ-అస్వద్]] '' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''[[రుక్న్-అల్-షామి]] '' (సిరియన్ మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ '[[కిస్వాహ్]] ' ([[తెర]] ) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై '[[షహాద]] ' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
* [[హజ్]] యాత్రికులు10-12 తేదీలలో [[కాబా]] చుట్టూ ఏడు సార్లు [[ప్రదక్షిణాలు]] ([[తవాఫ్]] ) చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/కాబా" నుండి వెలికితీశారు