యండమూరి వీరేంద్రనాథ్: కూర్పుల మధ్య తేడాలు

47 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =యండమూరి వీరేంద్రనాథ్
| residence =[[హైదరాబాద్]] ,[[ఆంధ్రప్రదేశ్]] , [[ఇండియా]]
| other_names =యండమూరి
| image =Yandamuri_cu_ps.JPG
| date = [[2008-07-12]]
| url =http://www.yandamoori.com/4.html
| accessdate =12 జులై, 2008}}</ref>
| birth_place ={{flagicon|India}}[[రాజోలు]] , [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =
| death_date =
}}
 
'''యండమూరి వీరేంధ్రనాథ్''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు<ref name="birth">[http://www.yandamoori.com/4.html యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం]</ref>. ఇతడు తెలుగులో సుప్రసిద్ద [[నవలా సాహిత్యము|నవలా]] రచయతరచయిత. యండమూరి రాసినవ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగాసినిమాలుగా కూడా వచ్చినాయి.
==బాల్యం, విద్యాభ్యాసం==
యందమూరి వీరేంద్రనాథ్ [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందు వల్లఅందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
[[ప్రాథమిక విద్య]] [[కాకినాడ]], [[రాజమండ్రి]] లోనూ, ఆరవ తరగతి [[జమ్మలమడుగు]] లోనూ, ఏడవ తరగతి [[అనంతపురం]] లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బీకాంబి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972 లో సీఏసీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.
==ఉద్యోగం==
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు [[ఆంధ్రా బ్యాంకు]] స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఆయనకు 10-03-1974 లో అనుగీత తో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.
==పురస్కారాలు==
*రఘుపతి[[ఘుపతి రాఘవ రాజారాం]] నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు
*1996 లో [[వెన్నెల్లో ఆడపిల్ల] అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం.
 
==రచనా శైలికి ఉదాహరణలు==
వివిధ నాటకాలు,నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.
* ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
* ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
*నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
* మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
* వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
* దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీఅంతరాత్మలోమీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
* దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒకగీతకిఒక గీత కి కేవలం అటూ ఇటూ ఉండటాంవల్లఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
* కన్నీరా! క్రందకిక్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
* జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
* ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తిశిఖరాలనికీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతోసహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
* విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
* దెయ్యాలు శ్మశానంలో ఉండవు., మనిషి మనసులోనే ఉంటాయి., భయం అన్న పేరుతో.
* అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్నవచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.
 
==యండమూరి పుస్తకాలు (ఫిక్షన్) <ref>[http://www.yandamoori.com/publc_fiction.html]</ref>==
|[[సంపూర్ణ ప్రేమాయణం]]
|}
*దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచుతెల్లచీరనల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మద్యమధ్య చాలా తేడాలు(పాత్రలు,కథ) వున్నాయిఉన్నాయి.
 
==వ్యక్తిత్వ వికాస రచనలు==
* [[మంచి రచనలు చేయడం ఎలా?]]
 
==సినిమా మాటలుమాటల రచయతగారచయితగా==
* [[కొండవీటి దొంగ]]
* [[అభిలాష]]
* [[మంచు పల్లకి]]
* [[స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్]] - కధకథ
* [[ప్రియరాగాలు]] - కధకథ
==సినీ దర్శకుడిగా==
*[[అగ్నిప్రవేశం]]
*[[స్టువర్ట్స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్]]
 
==ఇవికూడా చూడండి==
6,182

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/852640" నుండి వెలికితీశారు