డి. వై. సంపత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Dance instructors తొలగించబడింది; వర్గం:నృత్యదర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
''' డా.దాసరి యతిరాజ సంపత్ కుమార్ ''' (డి.వై.సంపత్ కుమార్) ([[నవంబరు 20]] ,[[1927]] - [[మే 27]] , [[1999]]) ను '''ఆంధ్ర జాలరి ''' గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/05/14/stories/2005051400960300.htm|title=Perseverance personified|date=May 14, 2005|work=The Hindu}}</ref>.
 
ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద [[భరతనాట్యం]] పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు [[భరతనాట్యం]] , [[కూచిపూడి]] , [[యక్షగానం]] మరియు [[ఫోక్]] నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ నృత్య శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
 
<!--
He thoroughly assimilated the ancient traditions of dance and music of [[South India]] under the tutelage of various gurus like Sri Peri Narasimha Shastry who taught him [[Veena]] and Duvvuri Jagannadha Sarma who taught him [[Bharatanatyam]]. With deep study and indepth investigation into various dance forms he improvised on their teachings and became a distinguished exponent of various dance styles like [[Bharatanatyam]], [[Kuchipudi]], [[Yakshagana]] and [[folk]] [[dances]]. He gave thousands of performances with brilliant embellishments in several states and in many countries. From between 1954 and 1999 for 45 years, 60 renowned artistes under the able guidance and expert direction of Dr.Sampath Kumar through his famous dance institute Sri Geetha Nrithya Kalasala, [[Vizianagaram]], ([[Andhra Pradesh]]) have given over 3000 dance performances on National and International stages and won many honors and awards.
-->
==అవార్డులు - సత్కారాలు==
1957 - First Prize among 1400 artists for the ‘Andhra Jalari’ (Fisher Man) dance item in the All India Dance competitions held at New Delhi.
"https://te.wikipedia.org/wiki/డి._వై._సంపత్_కుమార్" నుండి వెలికితీశారు