ముస్తఫా కమాల్ అతాతుర్క్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 165 interwiki links, now provided by Wikidata on d:q5152 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
'''ముస్తఫా కమాల్ అతాతుర్క్''' (ఆంగ్లం : '''Mustafa Kemal Atatürk''') ([[మే 19]] [[1881]] - [[నవంబరు 10]]) ఒక [[టర్కీ|టర్కిష్]] సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "[[టర్కీ జాతిపిత]] " గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు.
 
ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. [[:en:Battle of Gallipoli|గల్లిపోలీ యుద్ధం]] లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో పాల్గొని పేరుగాంచాడు.<ref name=zurcher142>Zürcher, ''Turkey : a modern history'', 142</ref> [[:en:Ottoman Empire|ఉస్మానియా సామ్రాజ్యం]] [[:en:Allies of World War I|అల్లైస్]] సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ [[:en:Turkish National Movement|టర్కిష్ జాతీయ ఉద్యమం]] నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. [[అంకారా]]ను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన ధీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో [[టర్కీ|రిపబ్లిక్ ఆఫ్ టర్కీ]] ని స్థాపించగలిగాడు.
 
ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర [[సెక్యులర్]] రాజ్యంగా తీర్చిదిద్దాడు.