నిడమర్తి అశ్వనీ కుమారదత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1977 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిడమర్తి అశ్వనీ కుమారదత్తు''' (1916 - 1977) ప్రముఖ కార్మిక నాయకులు మరియు పత్రికా నిర్వాహకులు.
 
వీరు పశ్చిమ గోదావరి జిల్లా [[నిడమర్రు]] గ్రామంలో 22 జూలై 1916 తేదీన లక్ష్మీనారాయణ మరియు వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉండి గ్రామంలో హైస్కూలు చదువి, గుంటూరు లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. 1934-36 మధ్యలో నిడమర్రు కేంద్రంగా యువజన, రైతు సంఘాలలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగానూ, గ్రంథాలయోద్యమం మరియు గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో కృషి చేశారు. తర్వాత ఉన్నత విద్యకోసం 1937లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చేరారు.
 
[[వర్గం:1916 జననాలు]]