వికీపీడియా:పాఠకుల ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{WikipediaFAQ}}
 
వికీపీడియా గురించి పాఠకులకు ఉండే కొన్ని సందేహాలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది.
 
 
==వికీపీడియా లో అన్వేషణ ఎలా చెయ్యాలి?==
:తెర మీద ఎడమ పక్కన ఒక చిన్న ''అన్వేషణ '' పెట్టె ఉంటుంది, దాని పక్కనే '''వెళ్ళు ''' అనీ, '''అన్వేషణ ''' అని రెండు మీటలు ఉంటాయి. మీరు వెదక దలచిన దాన్ని ఆ పెట్టెలో టైపు చేసి, ''ఎంటర్‌'' కీ ని నొక్కండి. లేదంటే, '''వెళ్ళు ''' ను గానీ '''అన్వేషణ ''' ను గానీ నొక్కండి. మరిన్ని వివరాలకు [[Wikipedia:అన్వేషణ]] చూడండి.
 
:గూగుల్‌ లో [http://www.google.com/custom?sa=Google+Search&domains=wikipedia.org&sitesearch=wikipedia.org ఈ లింకును ఉపయోగించి] కూడా వికీపీడియా లో అన్వేషణ చెయ్యవచ్చు . కాకపోతే గూగుల్‌ లో వచ్చే ఫలితాలు పాతబడి ఉంటాయి. ఎందుకంటే, వారి బాట్స్‌ ఒక నిర్ణీత వ్యవధి ప్రకారం అన్వేషణ చేస్తాయి, అందుచేత ఇటీవల జరిగిన మార్పులు వాటి దృష్టికి రావు.
 
:వికీపీడియా లో అన్వేషణ కు [[User:AxelBoldt]] కొన్ని [[bookmarklet]]s ను తయారు చెసారు. వాటిని మీరు [http://math-www.uni-paderborn.de/~axel/bookmarklet.html ఇక్కడ] పొందవచ్చు.
 
:చివరగా, వికీపీడియా లోని వివిధ భాషల్లో అన్వేషణ కొరకు మీరీ చక్కటి [http://www.wikipedia.org/tools/wikisearch.php బహుళ భాషాన్వేషి] ని వాడవచ్చు (ప్రస్తుతం పనిచేయడం లేదు).
 
==వికీపీడియా తో ఎలా అన్వేషించాలి?==
:వికీపీడియా లో పరిశోధన గురించిన సమాచారాన్ని [[Wikipedia:Researching with Wikipedia|ఇక్కడ]] చూడవచ్చు.
 
==[[Wikipedia]] లోని విషయాలపై లైసెన్సు ఒప్పందం ఏమిటి?==
:వికీపీడియా లోని వ్యాసాలన్నీ [[సార్వజనీనం]]. ఇవి [[GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] కు లోబడి ఉంటాయి. [[Wikipedia:కాపిహక్కు]]లు చూడండి.
 
==వికీపీడియా మొత్తాన్ని నా సైటు లో ప్రచురించుకోవచ్చా? వికీపీడియా ను ఎంతవరకు నేను ఉదహరించవచ్చు?==
 
:మీ ప్రచురణ [[GNU ఫ్రీ దాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] కు లోబడినంత కాలం, మీ ఇష్టం వచ్చినంత ప్రచురించుకోవచ్చు, ఉదహరించవచ్చు. [[Wikipedia:కాపీహక్కు]]లు చూడండి.
 
==నా సైటు లోని ఒక పదానికి లింకును వికీపీడియా కు ఇవాలంటే, నేను నా సైటుకు [[GNU Free Documentation License|GNU FDL]] ఉండాలా? ఒకవేళ నేను మూడు నాలుగు వాక్యాలు వాడుకుంటే? మొత్తం వ్యాసాన్నే వాడుకుంటే ఏమిటి?==
 
:మొదటి రెండూ [[fair use]] సిధ్ధాంటానికి లోబడి ఉన్నాయి కనుక వీటికీ "అవసరం లేదు". ఇక మూడోదానికి సంబంధించి, మీ లాయరును సంప్రదించండి. కాకపోతే, వికీపీడియన్లు మంచిగా ఆలోచిస్తారు కనుక, చిన్న చిన్న అతిక్రమణలపై దావాలు వెయ్యం.
 
==వికీపీడియా VD లో దొరుకుతుందా? దాన్ని దిగుమతి చేసుకోవచ్చా?==
:ప్రస్తుతానికి CD లు లేవు. డాటాబేసు ను [[Wikipedia:Database download|ఇక్కడి]] నుండి దిగుమతి చేసుకోవచ్చు, కానీ, దానిని వాడుకోవాలంటే, మీరు [[web server]], [[PHP]], [[MySQL]] మా వికీ సాఫ్ట్‌ వేర్‌ -[[Wikipedia:MediaWiki|మీడియావికీ]] ని మీ కంప్యూటర్‌ లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వికీపీడియా ను CD గా మార్చడంపై ప్రస్తుతం [[User:Jimbo Wales/Pushing To 1.0]] లో చర్చ జరుగుతున్నది. కాని ఇంకా నిర్ణాయక ప్రణాళికలు తయారు చెయ్యలేదు.
<!--
This FAQ page addresses some concerns and questions readers may have about Wikipedia.