జూన్ 2: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q2624 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== సంఘటనలు ==
 
* [[1806]] - [[భారతీయ స్టేట్ బ్యాంకు]] స్థాపించబడినది.
* [[1953]]: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా [[రెండొ ఎల్జిబెత్ పట్టాభిషేకం|రెండవ ఎలిజబెత్]] పట్టాభిషేకం
 
* [[1910]] : చార్లెస్ రోల్స్ - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
== జననాలు ==
* [[1889]]: ''ఆంధ్ర రత్న'' [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]]
* [[1943]] : భారత ప్రముఖ గాయకుడు,సినిమా గీత రచయిత,సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] జననం.
 
* [[1956]] : భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు [[మణిరత్నం]] జననం.
* [[1995]]: ప్రముఖ వైద్య నిపుణురాలు [[డా.హర్షిత చౌదరి]]
 
== మరణాలు ==
* [[1988]] : భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత [[రాజ్‌కపూర్]] మరణం. (b. 1924)
 
* [[2004]] -
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
"https://te.wikipedia.org/wiki/జూన్_2" నుండి వెలికితీశారు