రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఏ చేసిన అవదానిగారు తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మిమాంస ' శాస్త్రం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం, చేశారు. అదే విదంగా ''వేదాల్లో సైన్సు '' ''భూకంపాలు '' '' జ్యోతిషం'' అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, ''సంస్కృత మిత్ర '' బిరుదుతో సత్కరించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా; ఈనాడు ఆదివారం.... 12 మే 2013}}ఈనాడు ఆదివారం: 12, మే, 2013.
* ఈనాడు ఆదివారం: 12, మే, 2013.
 
[[వర్గం:1948 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు