వ్యాసం (గణిత శాస్త్రము): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[దస్త్రం:CIRCLE 1.svg|thumb|right|Diameter (అడ్డుకొలత)]]
[[File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత]] (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.]][[Image:Kluppeneinsatz.jpg|thumb|[[మాను]] యొక్క వివిధ ఎత్తుల వద్ద అడ్డుకొలతను తెలుసుకోవడానికి ఉపయోగించే కాలిపర్ (Caliper)]]
ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు. ఆ వృత్తం యొక్క పరిధి లోపల ఒక అంచు నుంచి మరొక అంచుకు కేంద్ర బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ సెగ్మెంట్ (భాగం) మరియు దీని అంత్య బిందువులు [[వృత్తం]]లో ఉంటాయి, ఈ కొలతను '''అడ్డుకొలత''' అంటారు. అడ్డుకొలతను '''వ్యాసం''' అని కూడా అంటారు. అడ్డుకొలతను ఆంగ్లంలో '''డయామీటర్''' అంటారు. వృత్తం యొక్క అత్యంత పొడవైన [[జ్యా|కార్డ్స్]] (chords) గా అడ్డుకొలతలు ఉంటాయి, ఈ విధంగా గోళము యొక్క అతి పెద్ద జ్యాను కూడా వ్యాసము అంటారు. గోళము యొక్క వ్యాసాన్ని నిర్వచించడానికి ఈ రెండు నిర్వచనాలు కూడా సరియైనవే. డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ (వ్యాసం యొక్క పొడవును వ్యాసం) అని పిలుస్తున్నారు. [[జ్యామితి]]లో ఉపయోగించే ఈ అడ్డుకొలతకు వ్యాసము, గోళము యొక్క మధ్యరేఖ, వ్యాసరేఖ, వృత్త వ్యాసము ఇలా అనేక పేర్లు కలవు.
 
==డయామీటర్ చిహ్నం==