అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''అండాశయము''' (Ovary) [[స్త్రీ]] [[జననేంద్రియాలు|జననేంద్రియాలలో]] అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు [[కటి]] ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన[[రజస్వల]]యిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి[[నెల]]కి ఒక [[అండం]] చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం [[శుక్రం]]తో [[ఫలదీకరణం]] చెంది గర్భకోశంలో [[పిండం]]గా తయారవుతుంది.
అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి [[గర్భం]] దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉన్నది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.
 
==నిర్మాణము==
"https://te.wikipedia.org/wiki/అండాశయము" నుండి వెలికితీశారు