పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు,వయసు మళ్ళీన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
==పెరుగులో పోషకపదార్థాలు==
{|border=0 cellpadding=2 cellspacing=2
*
| bgcolor=#00FF00|<center>పోషక పదార్థం</center>
| bgcolor=#ccFF00|<center>విలువలు</center>
|-
| bgcolor=#00FF00|నీటిశాతం
| bgcolor=#ccFF00|89.1%
|-
| bgcolor=#00FF00|ప్రోటీన్
| bgcolor=#ccFF00|3.1%
|-
| bgcolor=#00FF00|క్రొవ్వులు
| bgcolor=#ccFF00|4%
|-
| bgcolor=#00FF00|మినరల్స్
| bgcolor=#ccFF00|0.8%
|-
| bgcolor=#00FF00|కార్బొహైడ్రేట్స్
| bgcolor=#ccFF00|3%
|-
| bgcolor=#00FF00|కాల్షియం
| bgcolor=#ccFF00|149 మి.గ్రా
|-
| bgcolor=#00FF00|పాస్పరస్
| bgcolor=#ccFF00|93 మి.గ్రా
|-
| bgcolor=#00FF00|ఇనుము
| bgcolor=#ccFF00|0.2 మి.గ్రా
|-
| bgcolor=#00FF00|విటమిన్ - ఎ
| bgcolor=#ccFF00| 102 ఐ.యు
|-
| bgcolor=#00FF00|విటమిన్ - సి
| bgcolor=#ccFF00|1 మి.గ్రా
|-
|}
==పెరుగు ఉపయోగాలు==
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు