పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటె వయసు కనిపించదు.ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ అనే నోబెల్ బహుమతి పొందిన రష్యన్ శాస్త్రవేత్త పెరుగుపై పరిశోధనలు చేసి చివరకు చెప్పింది ఏమిటంటే రోజు పెరుగు ఆహారంలో ఒక భాగంగా పెరుగు తీసుకుంటే వయసు కనిపించదని.శరీరం లోని కణాలకు క్షీణత కనిపించదు అని చెప్పారు. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల కెమికల్స్, అనేక విషపదార్థాలు మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తాయి. దాంతో మన కణాలు తొందరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారుగా కన్పిస్తుంటాము. అలాంటి సమయంలో పెరుగు ఒక అపర సంజీవనిలా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం ద్వారా ఈ ప్రక్రియ అరికట్టవచ్చునంటూ ఎన్నో శాస్త్రియ పరిశోధనలు జరిగాయి.
==పెరుగు-కామెర్లు==
కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషథం. ఎందుకంటే హైపర్ టైటిస్ వచ్చినవారికి రక్తంలో అమ్మోనియా శాతం పెరిగి కోమాలోని వెళ్ళే అవకాశం ఉంది. పెరుగు వాడటం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలని నిరోధిస్తుంది. కామెర్లు వచ్చిన వారిలో పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తె మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
==పెరుగు-చర్మవ్యాథులు==
 
==యితర లింకులు==
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు