అల్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
== ఔషధముగా ==
ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.
 
==సాగు==
అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు, మురుగునీటి పారుదల చాలా అవసరం.
 
== ఉత్పత్తి ==
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు