పంతుల జోగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''పంతుల జోగారావు'''
| residence =
| other_names =
| image =Panthula jogarao.jpg
| imagesize = 200px
| caption = '''పంతుల జోగారావు'''
| birth_name = '''పంతుల జోగారావు'''
| birth_date = [[అక్టోబరు 12]], [[1949]]
| birth_place = విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు కథకులు
| occupation = [[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''పంతుల జోగారావు''' తెలుగు కథకులు. వీరు [[అక్టోబరు 12]], [[1949]]లో విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]లో జన్మించారు. ప్రస్తుతం [[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పనిచేస్తున్నారు. వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
 
Line 7 ⟶ 45:
జోగారావు గారు [[చతుర]]లో ప్రచురించిన 'విషగుళిక', 'అపురూపం' నవలలు గుర్తించబడ్డాయి. వీరి కథ నరమేధం జరుగుతుందిని [[కె.వి.ఎల్.నరసింహారావు]] హిందీలొ అనువదించి నరమేధ్ పేరుతో సారిక పత్రికలో ప్రచురించారు. వీరి కథల సంపుటి 'అపురూపం' 1998లో డా.[[సి.నారాయణరెడ్డి]] గారిచే ఆవిష్కరించబడింది.
 
పంతుల జోగారావు
 
కథలు:
 
అపురూపం
 
గోవు మా లఛిమికి కోటి దండాలు
 
వేడుక
 
నిలబడు
శరణు శరణు. మొ. 300 పైగా కథలు. పది కథలకు బహుమతులు.
 
==కథలు:==
వెలువడిన కథా సంపుటాలు:
* అపురూపం
* గోవు మా లఛిమికి కోటి దండాలు
* వేడుక
* నిలబడు
* శరణు శరణు. మొ. 300 పైగా కథలు. పది కథలకు బహుమతులు.
 
==వెలువడిన కథా సంపుటాలు:==
అపురూపం ( 30 కథలతో )
 
గుండె* తడిఅపురూపం ( 24 )30 కథలతో )
* గుండె తడి ( 24 ) కథలతో
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పంతుల_జోగారావు" నుండి వెలికితీశారు