స్టాలిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 133 interwiki links, now provided by Wikidata on d:q855 (translate me)
+వర్గం:1878 జననాలు; +వర్గం:1953 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 14:
1924లో [[లెనిన్]] మరణానంతరం అధికారం కోసం [[లియాన్ ట్రాట్‌స్కీ]] ([[:en:Leon Trotsky|Leon Trotsky]]) మరియు స్టాలిన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్‌స్కీ సోనియట్ యీనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు. స్టాలిన్ నాయకత్వంలో [[వ్యవసాయ సమిష్ఠీకరణ|వ్యవసాయాన్ని సమిష్ఠీకరించడం]] జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్ఠీకరణని భూస్వాములు మరియు మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు మరియు రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చెయ్యించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్ఠీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జెర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20% కి తగ్గిపోయింది.
 
== మహా ప్రక్షాలనప్రక్షాళన ==
 
1930 దశకం చివరిలో స్టాలిన్ ప్రారంభించిన మహ ప్రక్షాలన సమయంలో అనేక మంది రాజకీయ ప్రత్యర్ధులని అరెస్ట్ చెయ్యడం, జైలు శిక్షలు లేదా మరణ శిక్షలు విధించడం జరిగింది. కొందరికి నామమాత్రపు విచారణతోనే మరణ శిక్షలు విధించిడం కూడా జరిగింది. దీని వల్ల స్టాలిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
చఛజహహాడీిఞఞఞఞఞఞఞఞఞజజచ
 
== రెండవ ప్రపంచ యుద్ధం ==
 
ఈ కాలంలో [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో భాగంగా [[నాజీ]] దురాక్రమణ రష్యా పై ఉప్పెనలా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945),<ref>{{cite web|url=http://www.worldwariihistory.info/in/USSR.html |title=World War II in the USSR |publisher=Worldwariihistory.info |date= |accessdate=2008-10-19}}</ref> అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.
 
Line 41 ⟶ 38:
[[వర్గం:సోవియట్ యూనియన్]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:1878 జననాలు]]
[[వర్గం:1953 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/స్టాలిన్" నుండి వెలికితీశారు