అవసరంను'''అవసరం'''ను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. మొక్కలు[[మొక్క]]లు, జంతువులు[[జంతువు]]లు జీవించడానికి లేదా సంతోషంగా జీవించడానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు మరియు సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు, ఈ అవసరమయిన వస్తువులను పిలుస్తారు కావలసినవి అని. అవసరానికి వ్యతిరేకం [[అనవసరం]]. ప్రతి వ్యక్తి శరీరానికి ఒకే విధమైన ప్రాధమిక అవసరాలను కలిగి ఉన్నాడు. మానవులు జీవించడానికి ముఖ్యంగా మరియు ఖచ్చితంగా [[నీరు]], [[ఆహారం]], [[దుస్తులు]], మరియు ఆశ్రయం అవసరం. అవసరమయిన వాటిలో నీరు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకుండా వ్యక్తి ఎక్కువ సమయం జీవించలేడు, త్వరగా మరణిస్తాడు కాబట్టి.