వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

/* పాతపుస్తకాలు అనగా పురాణాలు/ప్రబంధాలు/ గాథలు మొ॥. ఆ పుస్తకాల కవర్ పేజీలు ఫుటోలు ఉన్నవి, అవి ఎక...
పంక్తి 69:
: ఓ భేషుగ్గా, అందుకు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు|పుస్తకాలు ప్రాజెక్టు]] ఉంది --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 13:49, 19 మే 2013 (UTC)
:: పైన వ్యాఖ్యానించాక మళ్ళీ వివరణ ఇవ్వాలని అనిపించింది. ఒక పుస్తకం పై వికీపీడియా వ్యాసంలో భాగంగా అందులోని విషయాన్ని సంగ్రహంగా వ్రాస్తే ఫర్వాలేదు కానీ వికీపీడియా పుస్తక సంగ్రహాల భండాగారము కాదు. ఒక పుస్తకపు వ్యాసంలో విషయసంగ్రహంతో పాటు వ్రాసిన నేపథ్యం, ప్రాముఖ్యత, ప్రభావం, స్పందన మరియు ఇతర విశేషాలు కూడా ఉంటాయి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 04:21, 20 మే 2013 (UTC)
:: పుస్తకాల విషయ సంగ్రహం అంటే పుస్తక సమీక్ష కనుక తెవీకీలో వాటిని వ్యాసాలరూపంలో వ్రాయవచ్చు. పుస్తకాల ప్రణాళిక అదే ! [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:44, 3 జూన్ 2013 (UTC)
 
=== వీడియోలు - పురాణ కథనం/హరికథాగానం/నాటకం మొ॥ చిన్న వీడియోలున్నవి. వీటిని వికీలో పెట్టవచ్చా? అయితే ఎక్కడ? ఎలా? చెప్పగలరు.===