వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
:::ముందుగా సహాయ పత్రావళిని పూర్తిగా తెలుగులోనికి తీసుకురావాలి. ఉన్నవాటిని నవీకరించాలి, మెఱుగుపరచాలి.
:::వర్తమాన సంఘటనలను, వార్తాంశాలను తెవికీలో సంబంధిత పేజీలలో ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉండాలి.
:: రహమానుద్దీన్ గారూ ! మీ ఆలోచనలలో మొదటిది సాధ్యం కావచ్చు. ఇది సమిష్ఠి కృషిలో భాగంగా చేయవచ్చు. రెండవది సాధ్యం కావడం కష్టం. ఎప్పటికప్పుడు మార్పులు చేయాలి కనుక ఇది ఎవరైనా ప్రత్యేక బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యం. వీటిలో కొన్నింటిని ప్రస్థుతం వెంకటరమణగారు చురుకుగా చేస్తున్నారు. [[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:53, 3 జూన్ 2013 (UTC)
 
=== Where is dictionary and translation to other languages?===