వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
=== వికీపీడియాలో క్రియాశీలక సభ్యూలను రెట్టింపు చేయడం ఎలా(ఆరు నెలలలో)?===
:*నా ఆలోచనలు ...(అ) వికీ ప్రచారం , వికీ అవగాహన సదస్సులు విరివిగా జరగాలి.(ఆ) డిజిటల్ సమాచార రంగంలో పనిచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టులు ప్రణాళికా బద్దంగా చేపట్టాలి. (ఇ)కొన్ని పోటీలను నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వాలి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:29, 20 మే 2013 (UTC)
:: ఉగాది సమావేశాలు సభ్యులలో ఉత్సాహం కలిగించి తెవికీ అభివృద్ధికి దోహదం చేసింది. ఇప్పుడే క్రియాశీలక సభ్యుల సంఖ్యలో అభివృద్ధి కనిపిస్తుంది. కొంతకాలంగా క్రియాశీలకంగా లేని సభ్యులు తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
మరొకొన్ని మార్గాలు చర్చించి వాటిని అమలు చేద్దాము.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 16:58, 3 జూన్ 2013 (UTC)
 
=== రచ్చబండలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అడిగిన ప్రశ్నకు తెలిసినవారు వెనువెంటనే స్పందించడం లేదు.===