బావి గిలక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బావి]] లోని నీరును[[నీరు]]ను చేతితో తోడడానికి చేదను[[చేద]]ను ఉపయోగిస్తారు. చేదతో నీరును సురక్షితంగా, సులభంగా తోడేందుకు ఉపయోగపడే పరికరాన్ని '''గిలక''' అంటారు.
 
గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది.
పంక్తి 7:
 
==సూచనలు==
గిలక సులభంగా తిరగడానికి, శబ్దం రాకుండా ఉండడానికి గిలక [[ఇరుసు]] భాగం నందు కందెన లేదా నూనెను కొద్దిగా పూయాలి.
 
నీరును తోడేందుకు ఉపయోగించే తాడుకు[[తాడు]]కు మధ్యలో ముడులు లేకుండా ఉంటే మంచిది.
 
ముడులు ఉండుట వలన సమయం వృద్ధా అవడమే కాకుండా కష్టం కూడా అంతేకాకుండా ముడుల వద్ద చేదను లాగేటప్పుడు తాడు తెగిపోవడం లేదా గిలక మీద నుంచి తాడు పక్కకి పడిపోవడం లేదా గిలకలో ఇరుక్కోవడం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/బావి_గిలక" నుండి వెలికితీశారు