బావి గిలక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బావి]] లోని [[నీరు]]ను చేతితో తోడడానికి [[చేద]]ను ఉపయోగిస్తారు. చేదతో నీరును సురక్షితంగా, సులభంగా తోడేందుకు ఉపయోగపడే పరికరాన్ని '''గిలక''' అంటారు.
 
గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది. నేడు నీటిని తోడేందుకు మోటార్లు ఉపయోగిస్తున్నందువలన మరియు బోరు బావుల వలన గిలక వాడకం తక్కువయింది.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/బావి_గిలక" నుండి వెలికితీశారు