"మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి''' [[మాడుగుల]] సంస్థాన ప్రభువైన [[శ్రీకృష్ణ భూపాలుడు|శ్రీకృష్ణ భూపాలుని]] ఆస్థానంలో [[కవి]], [[పండితుడు|పండితుడూను]]. ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన [[పిఠాపురం]] దగ్గరున్న తిమ్మాపురంలో[[తిమ్మాపురం (కాకినాడ)|తిమ్మాపురం]]లో 1808లో జన్మించారు. 1873లో మే 11న నిర్యాణము చెందారు.
==విద్య==
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.
==రచనలు==
* సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
* భీమలింగశతకము (1869)
==రచనలకు గుర్తింపు==
* [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] సీతారామచరిత్రములోని బాలకాండము గల ప్రథమాశ్వాసాన్ని 1941 లో వెలువరించింది.
* కృష్ణార్జున చరిత్రము 1908లో బి.ఏ.కూ, 1914లో ఎమ్.ఏకును పాఠ్యముగా [[మద్రాసు విశ్వవిద్యాలయము|చెన్నపుర విశ్వవిద్యాలయము]] వారు నిర్ణయించారు.
==రచనల ఉదాహరణలు==
* భీమలింగశతకం నుండి:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/855641" నుండి వెలికితీశారు