వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎Trademark discussion: కొత్త విభాగం
పంక్తి 265:
:: తెలుగు వికీపీడియాలో నాకు బాధ కలిగించే విషయంలొ ఇదొకటి. పెద్దల్ని గౌరవించడం తెలుగువారి సంస్కృతిలో భాగం. దాని మన వ్యాసాల్లో రచనల్లో కూడా తెలియజేయడం చాలా సమంజసం. దీని గురించి ఇది వరకే చర్చ జరిగింది. ఏకవచన ప్రయోగం మూలంగా కొంతమంది సభ్యులు తెవికీ నుండి వైదొలగారు కూడా. నా అభిప్రాయం దీని గురించి గౌరవవాచకం తప్పులేదని; ఒకవేళ రచయితకు అది అవసరం అయితే దానిని కొనసాగనీయనిస్తే బాగుంటుంది. కానీ ఒక పాలసీని అందరి మీద రుద్దడం సరికాదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:52, 3 జూన్ 2013 (UTC)
:* వైజాసత్య గారు, తాడేపల్లి వారు ఇచ్చిన సమాధానం పరిశోధనా పరంగా చాలా ఖచ్చితమైన సమాచారం. దీని వలన (మన) భాష నిరంతరం పరిణామం చెందేది అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిచ్చిన సమాధానంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉందని నేననుకుంటున్నాను.... ప్రతీ కాలంలోనూ భాష మారటానికి కారణం అప్పటి సామాజిక-ఆర్థిక-రాజకీయ స్థితిగతులు కారణం. ఉ.దా. మాల-హరిజన-దళిత మార్పుకు ఎంతో లోతైన సంక్లిష్టమైన సామాజిక-ఆర్థిక-రాజకీయ కారణాలు ఉన్నాయని మనందరికి తెలిసిందే. ముక్తంగా చెప్పాలంటే భాష ఒక సామాజిక నిర్మాణం (social construct). కాబట్టి social acceptability, political correctness and economic purchase భాషకు కూడా వర్తిస్తాయి. దీనికి చాలా పెద్ద మచ్చుతునక మొన్నటి 19-20వ శతాబ్దపు '''వ్యావహరిక భాషోద్యమం'''. ఇది జరిగింది తెలుగులో ముద్రణ సాంకేతికత జన బాహుల్యంలోకి తీసుకు వెళ్ళాల్సిన తరుణంలో. మన గిడుగు పిడుగు గారి వాదనల గురించి తెలిసిందే. ఇప్పటి Internet, తెవికీ తరుణంలో గిడుగు గారుంటే వారు ప్రముఖుల వ్యాసాల క్రియాపదాలలో బహువచన ప్రయోగాన్ని సమర్దించేవారు. ఎందుకంటే ఇది ఇప్పటి మన సమకాలీన, సమ సమాజంలో చూస్తున్న, వ్రాస్తున్న, పలుకుతున్న, వింటున్న ప్రమాణము. మన తెవికీ ముఖ్య ఉద్దేశ్యం తెలుగు చదివేవారందరికీ సమాచార విజ్ఞానాన్ని అందించడమైతే, ప్రముఖుల వ్యాసాలలో వచ్చే క్రియాపదాలలో బహువచనాన్ని తప్పకుండా వాడాలి అని నా అభిమతం. [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])08:02, 3 జూన్ 2013 (UTC)
 
== Trademark discussion ==
 
Hi, apologies for posting this in English, but I wanted to alert your community to a discussion on Meta about potential changes to the Wikimedia Trademark Policy. Please translate this statement if you can. We hope that you will all participate in the discussion; we also welcome translations of the legal team’s statement into as many languages as possible and encourage you to voice your thoughts there. Please see the [[:m:Trademark practices discussion|Trademark practices discussion (on Meta-Wiki)]] for more information. Thank you! --[[:m:User:Mdennis_(WMF)|Mdennis (WMF)]] ([[:m:User talk:Mdennis_(WMF)|talk]])
<!-- EdwardsBot 0473 -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు