మహావీరాచార్య (గణిత శాస్త్రవేత్త): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహావీరుడు''' 9 వ శతాబ్దానికి చెందిన గణీత శాస్త్రవేత్త. ఈయన భారత దేశానికి చెందిన [[గుల్బర్గా]] కు చెందిన వాడు. ఈయన జైనుడు.జైన సామాన్య ధర్మమగు విషయ విస్తార ప్రావీణ్యం ఈతని యందు కనిపించును. ఈయన [[ఋణ సంఖ్యలు|ఋణ సంఖ్యల]] కు [[వర్గమూలము]] కట్టలేమని వివరించాడు. ఈయన [[అంకశ్రేఢి]] లోని పదముల వర్గముల మొత్తాన్ని కనుగొన్నాడు. [[దీర్ఘవృత్తము]] యొక్క [[వైశాల్యం]] మరియు [[చుట్టుకొలత]] లకు నియమాలను ప్రవేశపెట్టాడు. రాష్ట్రకూట రాజగు అమోఘవర్షుని<ref>[http://www-history.mcs.st-and.ac.uk/Biographies/Mahavira.html Mahavira], School of Mathematics and Statistics, University of St Andrews, Scotland</ref> రాజ్య కాలమున తన గణితసార సంగ్రహము<ref>{{cite book|last=Ed. by M. Rangacarya|first=Mahavira|title=Ganitasarasangraha|year=1912|publisher=[[Madras]] Government publication}}</ref> ను క్రీ.శ 814 - 877 మధ్య రచించెను. ఈయన "జ్యోతిష శాస్త్రము" ను గణిత శాస్త్రము నుండి వేరు చేశాడు. ఈయన [[ఆర్యభట్టు]] మరియు [[బ్రహ్మగుప్తుడు]] కృషిచేసిన విషయములపైనే కృషిచేశాడు. వారు తెలియజేసిన విషయాలను వివరణాత్మకంగా వివరించాడు. ఈయన భారతీయ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధి పొందాడు. ఎంకువలనంటే ఈయన "సమబాహు త్రిభుజం" , "సమద్విబాహు త్రిభుజం" మరియు [[రాంబస్]] ల యొక్క భావనలను వృద్ధి చేశాడు. [[వృత్తము]] మరియు [[అర్థవృత్తము]] భావనలను వివరించాడు. ఈయన రాసిన గ్రంథములు దక్షిణ భారత దేశములో ఇతర గణిత శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడయ్యాడు<ref>[http://www.britannica.com/EBchecked/topic/853508/Mahavira Mahavira], Encyclopædia Britannica</ref>. ఈయన రాసిన గ్రంథము తెలుగు లో [[పావులూరి మల్లన]] అనువదించాడు. తెలుగులో ఈ గ్రంథం పేరును "సార సంగ్రహ గణితము" గా మార్చబడినది.
==గణీత శాస్త్ర సంగ్రహం==
 
 
==Higher-order equations==