జామ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 29 interwiki links, now provided by Wikidata on d:q320179 (translate me)
విలీనం చేశాను
పంక్తి 24:
About 100, see text
}}
[[జామ]] లేదా [[జామి]] ([[ఆంగ్లం]] ''Guava'') [[మిర్టేసి]] కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామి పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.
 
జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.
పంక్తి 31:
 
అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.
 
==లక్షణాలు==
* మధ్యరకంగా పెరిగే వృక్షం.
* దీర్ఘవృత్తాకారంలో ఉన్న సరళపత్రాలు.
* గ్రీవాలలో 1-3 సంఖ్యలో అమరిన తెలుపురంగు పుష్పాలు.
* గుండ్రంగా ఉన్న ఆకుపచ్చని మృదుఫలాలు.
 
==పోషక విలువలు==
'''పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు'''
నీరు: 81.7 గ్రా:
Line 43 ⟶ 51:
ఇనుము; 0.27 మి.గ్రా.
శక్తి: 51 కిలో కాలరిలు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:మిర్టేసి]]
 
[[ne:अम्बक]]
[[pl:Gruszla]]
[[ta:கொய்யா பழம்]]
[[te:జామ]]
[[uk:Гуаява]]
[[zh:番石榴]]
"https://te.wikipedia.org/wiki/జామ" నుండి వెలికితీశారు