వరవిక్రయము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1,344 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(కొంచెం)
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
[[తెలుగు సినిమా]] ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంతో [[భానుమతి]] సినీ జీవితం మొదలయ్యింది.
 
==కధ==
 
వరకట్న వ్యవస్థ అనే దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.
 
వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'(భానుమతి) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తనభర్తను కోర్టుకీడుస్తుంది.
 
==విశేషాలు==
 
* ఇది భానుమతి మొదటి చిత్రం.
28,602

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/85621" నుండి వెలికితీశారు