మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
===ఆవాసం/ఉనికి===
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి వున్నది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో [[పాకిస్తాన్]],మయన్మారు[[మయన్మార్]],మరియు[[ శ్రీలంకలలోశ్రీలంక]]లలో వ్యాప్తికలదువ్యాప్తి చెందివున్నది..
 
'''చెట్టు ''':
 
చిన్న,మధ్య తరహ చెట్టు.ఆకురాల్చును.అసౌష్టంగా చెట్టుకొమ్మలు వ్యాపించివుండును.ఎత్తు10-15' అడగుల వరకుండును.పొద [[వైశాల్యం]] 5'-6'అడగులవరకుండును.లక్క పురుగులకు అతిథిచెట్టు.చెట్టుయొక్క కలపను ప్యాకింగ్ పెట్టెలను తయారుచేయుటకు,[[కర్రబొగ్గు]]ను తయారుచేయుటకుపయోగింతురు.ఈ చెట్టునుండి ఉత్పత్తిచేసిన బొగ్గును తుపాకిమందు(Gun powder)లో దట్టింపునకుపయోగింతురు.ఈ చెట్టునుండి వచ్చుబంక(gum)ను టానింగ్(Tanning),రంగులఅద్దకం(dyeing)పరిశ్రమలలో వాడెదరు.కాండం యొక్క బెరడు(Bark)ను కూడా టానింగ్ పరిశ్రమలోనుపయోగింతురు.కాండంయొక్క బెరడునుండి నార(fibre)కూడా తీస్తారు.
 
'''పూలు''':
 
పూలు ఫిబ్రవరి-మార్చినెలల్లో పూయును.స్కార్లెట్-ఆరెంజి రంగులో వుండును.నల్లటి గుండ్రని అండకోశంపై పుష్పదళాలు ఏర్పడి వుండును.ఈ పూలు చూచుటకు 'చిలుక ముక్కను'పోలివుండును. దగ్గరదగ్గరగా కొమ్మ అంతట గుత్తులుగా పూయును.పూల పుప్పొడి నుండి అబిర్(Abir)అనే,[[హోలి]] రంగుల్లో కలిపే రంగును తయారుచేయుదురు.పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండును.చెట్టు శిఖరంలో పూలు విస్తరించి ఎర్రగా అగ్నిశిఖవలె వుండటం వలన వీటిని 'Flame of Forest'అంటారు.
 
'''పళ్ళు-గింజలు''':
 
కాయలు/పళ్లు ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఏర్పడును.పొట్టుకాయ(pods)గా ఏర్పడును.కాయ 15-20 సెం.మీ.పొడవుండి,2.2-5 సెం,మీ వెడల్పు(Broad)వుండును.పాలిపోయిన పచ్చరంగులో వుండి,పండినప్పుడు పసుపు ఛాయతోకూడిన బ్రౌన్ రంగులోకి మారును.కాయ పైన తెల్లటి కేశంలవంటి నూగు వుండును.కాయ తేలికగా వుండును.కాయకు వైద్యాఔషదవైద్య, ఔషద గుణాలున్నాయి.గింజలోపలి విత్తనం ఎరుపుతో కూడిన బ్రౌన్ రంగులో,చదునుగా(flat),అండాకారంగా(oval),మూత్రపిండాకారంలో వుండును.గింజలో నూనెశాతం 17-19% వరకుండును.చెట్టునుండి ఒక కేజి విత్తనంసేకరించు వీలున్నది.
 
==మోదుగ నూనె==
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు