చేట: కూర్పుల మధ్య తేడాలు

492 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చేటలు.JPG|thumb|అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.]]
[[దస్త్రం:రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.jpg|thumb|అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.]]
చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, రాళ్ళను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు.
 
==చిత్రమాలిక==
32,635

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/856579" నుండి వెలికితీశారు