చేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చేటలు.JPG|thumb|అమ్మేందుకు బజారులో ఉంచిన వెదురుతో తయారు చేసిన రంగు రంగుల చిన్న చేటలు.]]
[[దస్త్రం:రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.jpg|thumb|అమ్మకం చేసేందుకు రవాణాకు సిద్ధపరుస్తున్న వెదురుతో తయారు చేసిన చేటలు.]]
చెరగడానికి ఉపయోగించే గృహోపకరణమును చేట అంటారు. చేట ద్వారా ధాన్యంలో ఉన్న పొట్టును, రాళ్ళను సులభంగా వేరు చేయగలుగుతారు. చేటతో చెరిగినప్పుడు బరువైనవి ఒకవైపుకి, తేలికయినవి మరొక వైపుకి చేరుతాయి. చేటలు ముఖ్యంగా వెదురుతో తయారు చేస్తారు. వెదురు బద్దలతో చేసిన చేసిన చేటలు రంధ్రాలు మరియు గరుకు లేకుండా ఉండేందుకు కాగితాలు మరియు మెంతులతో దంచి తయారు చేసిన మిశ్రమాన్ని చేటలపై పూస్తారు, ఈ విధంగా చేయటం వల్ల చేట నున్నగా అందంగా ఉంటుంది, చేట విరగకుండా ఎక్కువ కాలం ఉంటుంది. చేటను హిందువులు ఒక పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. దాదాపు అందరి ఇళ్ళలో ఈ వస్తువు ఉంటుంది. నేడు మార్కెట్ లోకి ప్లాస్టిక్ చేటలు అందుబాటులోకి వచ్చినను వెదురు బద్దలతో తయారు చేసిన చేటకే ప్రాధాన్యతనిస్తున్నారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/చేట" నుండి వెలికితీశారు