మైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|}
[[File:Milestone, Knightsbridge, London - geograph.org.uk - 1590514.jpg|thumb|right|A [[milestone]] in [[London]] showing the distance in miles to two destinations.]]
[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''మైలు'''. సాధారణంగా మైలు అనగా 5,280 అడుగులకు[[అడుగు]]లకు సమానంగా ఉంటుంది. 1760 [[గజాలు]] లేదా 1609 మీటర్లు ఒక మైలు. 5,280 అడుగుల యొక్క మైలును కొన్నిసార్లు స్టాట్యు మైలు లేదా లాండ్ మైలు అంటారు, ఎందుకంటే నాటికల్ మైలుకి (6,076 అడుగులు లేదా 1,852 మీటర్లు) దీనికి భేదం చూపడానికి. చరిత్రలో మైళ్ళను అనేక రకాల ప్రమాణిక యూనిట్లగా ఉపయోగించారు. ఆ పొడవులను రకరకాల మైళ్ళగా ఆంగ్లంలోకి అనువదించారు. వారు వాడిన వివిధ రకాల మైళ్ళ పొడవు 1 నుంచి 15 కిలోమీటర్లు ఉండేవి.
 
1 మైలు = 1.609344 కిలోమీటర్లు
 
==ఇవి కూడా చూడండి==
[[కిలోమీటరు]]
 
==బయటి లింకులు==
 
[[వర్గం:పొడవు]]
[[వర్గం:దూరమానాలు]]
 
[[en:Mile]]
"https://te.wikipedia.org/wiki/మైలు" నుండి వెలికితీశారు