తబలా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 38 interwiki links, now provided by Wikidata on d:q213100 (translate me)
పంక్తి 8:
 
== నిర్మాణం ==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె [[తోలు]]తో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి. వీటిని నేలమీద కుదురు పై పెట్టి చేతులతో వాయిస్తారు. వీటి శబ్దం అతి మధురంగా వుంటుంది.
 
== తబలా పదజాలము ==
"https://te.wikipedia.org/wiki/తబలా" నుండి వెలికితీశారు