గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు

పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం
కొత్త పేజీ: పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో...
(తేడా లేదు)

06:10, 5 జూన్ 2013 నాటి కూర్పు

పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.


గజం = 0.0009144 కిలోమీటర్లు

సెంటు = 48.4 చదరపు గజములు.

ఒక అంకణము = 8 చదరపు గజములు

9చదరపు అడుగులు= 1 చదరపు గజము.

ఎకరం = 4840 చదరపు గజములు

గుంట = 121 చదరపు గజములు