గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.
 
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే ఖచ్చితంగా 0.9144 మీటర్లగా నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క ఖచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
 
 
 
"https://te.wikipedia.org/wiki/గజము_(పొడవు)" నుండి వెలికితీశారు