గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే ఖచ్చితంగా 0.9144 [[మీటర్లు|మీటర్లగా]] నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క ఖచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
 
==శబ్దలక్షణము==
 
యార్డ్ అనే పదం ఆంగ్లో-సాక్సన్ పదాలైన స్ట్రైట్ బ్రాంచ్, రాడ్ అనే పదాల నుంచి ఉద్భవించింది, ఈ పదాల అర్థం మధ్య యుగాలలో కొలిచేందుకు ఉపయోగించే రాడ్ (16 ½ అడుగులు) అని అర్థం.
 
గజం = 0.0009144 కిలోమీటర్లు
"https://te.wikipedia.org/wiki/గజము_(పొడవు)" నుండి వెలికితీశారు